Mr ipl suresh raina should be in csk playing xi | Oneindia Telugu

2021-10-10 65

Mr ipl suresh raina should be in csk playing xi . Then only Chennai super kings can reach ipl 2021 finals
#SureshRaina
#Ipl2021
#CSK
#Chennaisuperkings
#MsDhoni
#DcvsCsk

టీమిండియా దిగ్గజం, స్టార్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చెన్నైకి ఓ సలహా ఇచ్చాడు. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో చెన్నై కీలక బ్యాటర్ సురేశ్‌ రైనాను తప్పకుండా ఆడించాలని సన్నీ సూచించాడు. రైనా మ్యాచ్ విన్నర్ అని, మ్యాచును మలుపుతిప్పగలదని పేర్కొన్నాడు.